మూడోరోజూ నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. వరుసగా మూడోరోజూ గురువారం 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 460.30 పాయింట్లు నష్టపోయి 73,249.39 వద్దకు జారుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 123.70 పాయింట్లు కోల్పోయి 22,687.65 వద్ద నిలిచింది.
ముంబై, అక్టోబర్ 22: దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. వరుసగా మూడోరోజూ గురువారం 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 460.30 పాయింట్లు నష్టపోయి 73,249.39 వద్దకు జారుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 123.70 పాయింట్లు కోల్పోయి 22,687.65 వద్ద నిలిచింది. సూచీల్లో రిలయన్స్, ఎటర్నల్, హెచ్డీఎఫ్సీ, పవర్‌గ్రిడ్, ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, మహీంద్రా, టీసీఎస్, ఎల్అండ్టీ షేర్లు నష్టపోయాయి. మరోవైపు, హైదరాబాద్‌కు ఐఐఆర్ఎం హోల్డింగ్స్ గురువారం నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో లిైస్టెయింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మూడోరోజూ నష్టాల్లో సూచీలు
రెండో టెస్టులో సఫారీల ఘన విజయం
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

