‘ఉపాధి హామీ కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలి’
ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు ఇవ్వాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. బుధవారం తుంగతుర్తి మండలం బండరామారంలో...
తుంగతుర్తి, నవంబర్ 18 : ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు ఇవ్వాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. బుధవారం తుంగతుర్తి మండలం బండరామారంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. హామీల అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. వృద్ధులకు పెన్షన్ మంజూరులో జాప్యం చేయకుండా వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొల్లూరి మహేందర్, ఆకారపు భాస్కర్, అకారాపు రమేశ్, కొల్లూరి లింగయ్య, గడ్డం సోమయ్య, ఆకారపు ముత్తి లింగయ్య, ప్రేమలత, రాములమ్మ, ఇందిరమ్మ, సుగుణమ్మ, చల్ల ఉప్పలయ్య, చల్ల నర్సయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి హామీ కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలి’
Rapthadu accused | ఆసుపత్రి నుంచి రాప్తాడు నిందితుడు డిశ్చార్జ్ ..అనంతపురం జిల్లా జైలుకు తరలింపు
సీఐటీయూ కొత్తగూడెం ఏరియా ప్రధాన కార్యదర్శి పదవికి పిచ్చేటి శివ రాజీనామా
Shaina NC | బాల్ థాకరే ఫొటోను చింపేసిన శివసేన నాయకురాలు షైనా ఎన్సీ.. రాజకీయంగా తీవ్ర దుమారం..!
Wall Collapse | కుప్పకూలిన ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

