Rapthadu accused | ఆసుపత్రి నుంచి రాప్తాడు నిందితుడు డిశ్చార్జ్ ..అనంతపురం జిల్లా జైలుకు తరలింపు
Rapthadu accused | కర్నూలు జిల్లాలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌ను పోలీసులు అనంతపురం జైలుకు తరలించారు.
అమరావతి : కర్నూలు జిల్లాలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడు (Rapthadu accused ) హేమంత్‌ను పోలీసులు అనంతపురం జైలు (Anantapur district jail) కు తరలించారు. బాలికపై దాడి తరువాత పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులపైకి దాడి చేయడంతో పోలీసులు నిందితుడిపై కాల్పులు( Fireing ) జరిపారు.
దీంతో కాళ్లకు బుల్లెట్లు తగిలి పడిపోవడంతో పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. కాలు విషపూరితంగా మారడంతో ఆసుపత్రి సిబ్బంది నిందితుడి కాలును తొలగించి చికిత్స అందజేశారు. చికిత్స అనంతరం కోలుకున్న నిందితుడు హేమంత్‌ను బుధవారం పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టగా రిమాండ్ విధించారు.దీంతో నిందితుడిని కర్నూలు నుంచి అనంతపురం జిల్లా జైలుకు తరలించారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాలికను హుటాహుటిన బెంగళూరుకు తరలించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ఆమె కోలుకోంది. ఈమెతో పాటు దాడిని అడ్డుకునేందుకు యత్నించిన మరో విద్యార్థినికి గాయం కావడంతో ఆమెకు సైతం చికిత్స అందజేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rapthadu accused | ఆసుపత్రి నుంచి రాప్తాడు నిందితుడు డిశ్చార్జ్ ..అనంతపురం జిల్లా జైలుకు తరలింపు
సీఐటీయూ కొత్తగూడెం ఏరియా ప్రధాన కార్యదర్శి పదవికి పిచ్చేటి శివ రాజీనామా
Shaina NC | బాల్ థాకరే ఫొటోను చింపేసిన శివసేన నాయకురాలు షైనా ఎన్సీ.. రాజకీయంగా తీవ్ర దుమారం..!
Wall Collapse | కుప్పకూలిన ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్.. వీడియో
Panchayat Season 5 | ఫులేరా గ్రామానికి మళ్లీ స్వాగతం.. కొత్త సీజన్‌తో రాబోతున్న ‘పంచాయత్’
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

