దేశీయ క్యాడ్ డబుల్.. ఆర్బీఐ
దేశ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) ఈ ఏడాది జూలైలో 7 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. గత ఏడాది జూలైలో ఇది 3.2 బిలియన్ డాలర్లుగానే ఉండటం గమనార్హం. అధిక వాణిజ్య లోటే ఇందుకు కారణమని మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది.
ముంబై, సెప్టెంబర్ 15: దేశ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) ఈ ఏడాది జూలైలో 7 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. గత ఏడాది జూలైలో ఇది 3.2 బిలియన్ డాలర్లుగానే ఉండటం గమనార్హం. అధిక వాణిజ్య లోటే ఇందుకు కారణమని మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. నిరుడు జూలైలో 28.2 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు.. ఈసారి జూలైలో 31.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఎగుమతులు-దిగుమతుల మధ్యగల వ్యత్యాసాన్నే వాణిజ్య లోటుగా పిలుస్తారన్న విషయం తెలిసిందే.
భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే వస్తూత్పత్తుల ఎగుమతుల విలువ కంటే.. ఇతర దేశాల నుంచి భారత్‌లోకి వచ్చే వస్తూత్పత్తుల దిగుమతుల విలువ ఎక్కువగా ఉంటే దాన్ని వాణిజ్య లోటుగా పేర్కొంటారు. ఈ లోటు ఎక్కువైతే అది కరెంట్ ఖాతా లోటును తీవ్రతరం చేస్తుంది. కాగా, అధిక దిగుమతులతో విదేశాలకు ఎక్కువగా చేసే చెల్లింపులు.. డాలర్లకు డిమాండ్‌ను తెచ్చిపెడుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

