పెరిగిన ఎన్ఎండీసీ ప్రొడక్షన్
ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ మెరుగైన పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు సంస్థ 40.24 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది.
న్యూఢిల్లీ, మార్చి 1: ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ మెరుగైన పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు సంస్థ 40.24 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఉత్పత్తి చేసిన 35.62 మిలియన్ టన్నులతో పోలిస్తే 13 శాతం అధికమని పేర్కొంది. ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 33.42 మిలియన్ టన్నుల నుంచి 21 శాతం ఎగబాకి 40.48 మిలియన్ టన్నులకు చేరుకున్నట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. కానీ, ఫిబ్రవరిలో కంపెనీ ఉత్పత్తి ఏడాది ప్రాతిపదికన 12 శాతం తగ్గి 4.48 మిలియన్ టన్నుల నుంచి 3.92 మిలియన్ టన్నులకు పడిపోగా, అమ్మకాల విషయానికి వస్తే 3.78 మిలియన్ టన్నుల నుంచి 3.99 మిలియన్ టన్నులకు పెరిగింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

