ఔషధ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లాభాలకు అమ్మకాల సెగ గట్టిగానే తాకింది. అమెరికాలో కంపెనీ విక్రయాలు భారీగా తగ్గడంతో గత త్రైమాసికపు లాభంలో 14 శాతం క్షీణత నమోదైంది. అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలానికిగాను సంస్థ ర�
ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ మెరుగైన పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు సంస్థ 40.24 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది.