హైదరాబాద్, సెప్టెంబర్ 8: హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఈ నెల 10 నుంచి 13 వరకు హెచ్ఐఐసీ వేదికగా ఇంటర్నేషనల్ మెకానికల్ ఇంజినీరింగ్ కాంగ్రెస్ అండ్ ఎక్స్పోజిషన్(ఐఎంఈసీఈ) సదస్సు జరగబోతున్నద.
అమెరికా బయట తొలిసారిగా హైదరాబాద్లో నిర్వహించడం విశేషం.