కోరమాండల్ లాభం 539 కోట్లు
హైదరాబాద్ కేంద్రంగా ఎరువుల విక్రయ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.8,350 కోట్ల ఆదాయంపై రూ.539 కోట్ల నికర లాభాన్ని గడించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 2: హైదరాబాద్ కేంద్రంగా ఎరువుల విక్రయ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.8,350 కోట్ల ఆదాయంపై రూ.539 కోట్ల నికర లాభాన్ని గడించింది.
అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5,101 కోట్ల ఆదా యం పోలిస్తే 64 శాతం పెరగగా.. రూ.379 కోట్ల లాభం కంటే 42 శాతం అధికం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

