బిట్ కాయిన్‌పై హెచ్ఎస్బీసీ బ్యాన్!
బిట్ కాయిన్‌పై హెచ్ఎస్బీసీ బ్యాన్| తమ కస్టమర్లను బిట్ కాయిన్ బ్యాకర్ మైక్రో స్ట్రాటర్జీ షేర్లను కొనుగోలు చేయకుండా హెచ్ఎస్బీసీ బ్యాంక్ నిషేధం ....

లండన్: తమ కస్టమర్లను బిట్ కాయిన్ బ్యాకర్ మైక్రో స్ట్రాటర్జీ షేర్లను కొనుగోలు చేయకుండా హెచ్ఎస్బీసీ బ్యాంక్ నిషేధం విధించింది. తన ఆన్లైన్ షేర్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి మైక్రో స్ట్రాటర్జీ ఇంక్ షేర్లను కొనుగోలు చేయొద్దని ఆంక్షలు విధించినట్లు రాయిటర్స్ పేర్కొంది. బిట్ కాయిన్ ఒక వర్చువల్ కరెన్సీ ప్రొడక్ట్ అని హెచ్ఎస్బీసీ వ్యాఖ్యానించినట్లు తెలుస్తున్నది.
వర్చువల్ కరెన్సీ ప్రొడక్టుల కొనుగోళ్లు, ఎక్స్చేంజీలను అనుమతించబోమని సందేశం పంపిందని హెచ్ఎస్బీసీ ఇన్వెస్ట్ డైరెక్టర్ క్లయింట్ ఒకరు తెలిపారు. బిట్ కాయిన్ ప్రపంచంలోనే అతిపెద్దదైన పేరొందిన వర్చువల్ కరెన్సీగా నిలిచిన సంగతి తెలిసిందే.

హెచ్ఎస్బీసీ నిర్ణయంపై స్పందించడానికి మైక్రో స్ట్రాటర్జీ ఇంక్ నిరాకరించింది. అమెరికా బిజినెస్ సాఫ్ట్వేర్ సంస్థ అయిన మైక్రో స్టాటర్జీ ఇంక్.. బిట్ కాయిన్ ప్రొపొనెంట్గా నిలిచింది. మిచెల్ సెల్యోర్ ఒక్కరే బిలియన్ల డాలర్ల విలువ గల బిట్ కాయిన్ల సంపద కలిగి ఉన్నారు.
ఇప్పటి వరకు జరిగిన సేల్స్, బదిలీలకు మాత్రం అనుమతినిస్తుంది హెచ్ఎస్బీసీ. ఇక ముందు జరిగే లావాదేవీలను అనుమతించబోమంటూ గత నెల 29వ తేదీన సర్క్యులర్ జారీ చేసినట్లు తెలుస్తున్నది. హెచ్ఎస్బీసీ ఇన్వెస్ట్ డైరెక్ట్ కెనడా, బ్రిటన్ తదితర దేశాల్లో కస్టమర్లను కలిగి ఉంది.
ఇవి కూడా చదవండి:
కరోనా కల్లోలం.. ఇండియాలో కొత్తగా 1.69 లక్షల కేసులు
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!
బెస్ట్ డైరక్టర్ జావో.. నోమాడ్‌ల్యాండ్‌కు నాలుగు బాఫ్టా అవార్డులు
కుంభమేళా.. కొవిడ్ నిబంధనలు పాటించని భక్తులు
బాఫ్టా అవార్డ్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రియాంక చోప్రా, నిక్
సెకండ్ వేవ్.. ధారావి మళ్లీ విజేతగా నిలుస్తుందా ?
కరోనా ఎఫెక్ట్: అక్కడ 18 జిల్లాల్లో లాక్డౌన్
హరిద్వార్‌లో నిరంజని సాధవుల పుణ్య స్నానాలు
కుంభమేళా.. కొవిడ్ నిబంధనలు పాటించని భక్తులు
బెడ్ల కొరత.. వీల్ చైర్లపైనే రోగులకు చికిత్స
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!
ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.40వేల తగ్గింపు
క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
తగ్గేదే లే.. విరాట్ కోహ్లీ గెటప్ కు అల్లు అర్జున్ ఫిదా..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

