Home
National
Sadhus Of Niranjani Akhara Participate In Second Shahi Snan Of Mahakumbh At Har Ki Pauri Ghat In Haridwar
హరిద్వార్‌లో నిరంజని సాధవుల పుణ్య స్నానాలు

హరిద్వార్: ఇవాళ సోమావతి అమావాస్య. హరిద్వార్‌లోని గంగా నదిలో సాధువులు పుణ్య స్నానాలు ఆచరించారు. హరి కి పౌరి ఘాట్‌లో నిరంజనీ అఖారాకు చెందిన సాధువులు రెండవసారి షాహీ స్నాన్ చేశారు. హరిద్వార్‌లో మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో సాధువులు నదిలోకి దిగి పుణ్య స్నానాలు చేశారు. శివభక్తిలో మునిగితేలారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

