GST Collections | జీఎస్టీ వసూళ్లలో 10.3 శాతం వృద్ధి..!
GST Collections | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో జూలై నెల జీఎస్టీ వసూళ్లలో 10.3 శాతం వృద్ధిరేట్ నమోదైంది. గత నెలలో రూ.1,82,075 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి.
GST Collections | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో జూలై నెల జీఎస్టీ వసూళ్లలో 10.3 శాతం వృద్ధిరేట్ నమోదైంది. గత నెలలో రూ.1,82,075 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. మరోవైపు రీఫండ్స్ 14.4 శాతం పెరిగి రూ.1,65,793 కోట్లకు చేరాయి. ఏప్రిల్ -జూలై మధ్య కాలంలో జీఎస్టీ వసూళ్లు రూ.6.56 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధి నమోదైంది. ఏప్రిల్ నెలలో గరిష్టంగా రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలవారీగా జీఎస్టీ వసూళ్ల వివరాలను అధికారికంగా వెల్లడించడం నిలిపేసింది.
ఇవి కూడా చదవండి:
Nothing Phone 2a Plus | నథింగ్ మిడ్ రేంజ్ ఫోన్ నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Gold Rates | బంగారం ధర మళ్లీ పైపైకి.. అందరి కళ్లూ అటువైపే..!
Realme | రియల్మీ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు రియల్మీ 13 ప్రో.. రియల్మీ 13 ప్రో+ ఆవిష్కరణ
JioBharat J1 4G | మార్కెట్లోకి జియో మరో బడ్జెట్ ఫీచర్ ఫోన్ జియోభారత్ జే1 4జీ.. రూ.1,799లకే లభ్యం..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమఆదివారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
విజయ సంకల్పం దసరా సంకేతం..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

