GST collection | ఆక్టోబర్లో సరికొత్త రికార్డు : రూ. 1.72 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు
ఈ ఏడాది అక్టోబర్లో జీఎస్టీ రికార్డు (GST collection) వసూళ్లను నమోదు చేసింది. ఏప్రిల్ తర్వాత రెండో అత్యధిక పన్ను వసూళ్లు నమోదయ్యాయి
న్యూఢిల్లీ : ఈ ఏడాది అక్టోబర్లో జీఎస్టీ రికార్డు (GST collection) వసూళ్లను నమోదు చేసింది. ఏప్రిల్ తర్వాత రెండో అత్యధిక పన్ను వసూళ్లు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అక్టోబర్లో జీఎస్టీ వసూళ్లు 13 శాతం వృద్ధితో ఏకంగా రూ. 1.72 లక్షల కోట్లుగా నిలిచాయి.
దేశీ లావాదేవీలతో పాటు, సేవల దిగుమతి వంటి పలు విభాగాల్లో వృద్ధితో జీఎస్టీ రాబడి గణనీయంగా పెరిగిందని ఆర్దిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. 2023-24లో రాబడి వృద్ధి దిశగా జీఎస్టీ వసూళ్లు అనూహ్యంగా పెరిగాయి.
ఇక నెలసరి సగటు జీఎస్టీ వసూళ్లు రూ. 1.66 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. సగటు జీఎస్టీ వసూళ్లు గతేడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధి నమోదు చేశాయి.ఇక జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా ఉండటంతో ఈ ఏడాది వృద్ధి రేటు ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు.
Read More :
Gas price | వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.101 పెంపు.. జెట్ ఇంధనమూ భారమే
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

