Home
Business
Government Urges Financial Institutions To Take Special Measures For The Welfare Of Persons With Disabilities
‘దివ్యాంగుల సంక్షేమానికి చర్యలు తీసుకోండి’
దివ్యాంగుల ఆర్థిక సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా కంపెనీలు, ఆర్థిక సేవల సంస్థలను ఆర్థిక సేవల శాఖ సూచించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29 : దివ్యాంగుల ఆర్థిక సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా కంపెనీలు, ఆర్థిక సేవల సంస్థలను ఆర్థిక సేవల శాఖ సూచించింది.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యక్ష నియామకాలు, ఉద్యోగోన్నతుల్లో బెంచ్మార్క్ వైకల్యాలు ఉన్న వ్యక్తులకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. చీఫ్ లైజన్ ఆఫీసర్/లైజన్ ఆఫీసర్లుగా వీరిని నియమించాలని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో సూచించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

