సోమవారం 01 మార్చి 2021
Business - Feb 01, 2021 , 12:13:06

రెండు స‌ర్కారీ బ్యాంకుల‌కు మంగ‌ళం

రెండు స‌ర్కారీ బ్యాంకుల‌కు మంగ‌ళం

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్.. బ్యాంకింగ్‌, బీమా రంగాల ప్ర‌యివేటీక‌ర‌ణ దిశ‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రెండు ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, ఒక జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ కంపెనీని వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం (2021-22)లో ప్రైవేటీక‌రించ‌నున్న‌ట్లు తెలిపారు. ప్రీ బ‌డ్జెట్ సంప్ర‌దింపుల్లోనే రెండు లేదా మూడు బ్యాంకుల‌ను ప్రైవేటీక‌రిస్తార‌న్న అభిప్రాయాలు వ‌చ్చాయి. యూకోబ్యాంకు, పంజాబ్ సింధ్ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్రల‌ను ప్రైవేటీక‌రించే యోచ‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లొచ్చాయి. 


VIDEOS

logo