వైజాగ్‌లో గూగుల్ డాటా సెంటర్
గూగుల్..ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద డాటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. వైజాగ్ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డాటా హబ్‌కు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం భూమి పూజ చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): గూగుల్..ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద డాటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. వైజాగ్ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డాటా హబ్‌కు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం భూమి పూజ చేశారు.
రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో గూగుల్ 1 గిగావాట్ల సామర్థ్యంతో మూడు డాటా సెంటర్లను నెలకొల్పోబోతున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

