ఎన్టీపీసీకి గోల్డెన్ పికాక్ అవార్డు
ప్రస్తుత సంవత్సరానికిగాను ఎనర్జీ ఎఫిషియెన్సీ విభాగంలో ఎన్టీపీసీ రామగుండం యూనిట్‌కు గోల్డెన్ పీకాక్ అవార్డు వరించింది. గురువారం బెంగళూరులో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్(ఐవోడీ) నుంచి ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు.
జ్యోతినగర్, జూన్ 23: ప్రస్తుత సంవత్సరానికిగాను ఎనర్జీ ఎఫిషియెన్సీ విభాగంలో ఎన్టీపీసీ రామగుండం యూనిట్‌కు గోల్డెన్ పీకాక్ అవార్డు వరించింది. గురువారం బెంగళూరులో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్(ఐవోడీ) నుంచి ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు.
దేశంలో అతిపెద్ద 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను నిర్మించడంతోపాటు యాదాద్రి తరహా ఫారెస్ట్ ఏర్పాటుతో గ్రీన్ ఎనర్జీ, కార్బాన ఉద్గారాల తగ్గింపులో భాగమైనందుకుగాను ఎన్టీపీసీకి ఈ అవార్డు వరించింది. గడిచిన నాలుగేండ్లలో రామగుండం యూనిట్‌కు ఈ అవార్డు రావడం ఇది మూడోసారి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

