రూ.4,800 తగ్గిన బంగారం ధర
బంగారం శాంతించింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటంతో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.4,800 తగ్గి రూ.1,54,400కు తగ్గింది. అంతకుముందు ఇది రూ.1.59 లక్షల స్థాయిలో ఉన్నది. బంగారంతోపాటు వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి.
న్యూఢిల్లీ, జూన్ 17: బంగారం శాంతించింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటంతో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.4,800 తగ్గి రూ.1,54,400కు తగ్గింది. అంతకుముందు ఇది రూ.1.59 లక్షల స్థాయిలో ఉన్నది. బంగారంతోపాటు వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి.
పారిశ్రామిక వర్గాలు నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో కిలో వెండి రూ.5,300 తగ్గి రూ.2,55,400గా నమోదైనట్లు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. దేశీయంగా డిమాండ్ లేకపోవడం, పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను అధిక రిటర్నులు పంచే ఈక్విటీల్లోకి మళ్లించడం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,327.54 డాలర్లు పలుకగా, వెండి 69.89 డాలర్లకు పడిపోయాయి. అలాగే అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మరోసారి శాంతిచర్చలు జరుగనుండటం కూడా వీటిపై దృష్టి సారించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

