Home
Business
German Luxury Car Manufacturer Mercedes Benz Has Introduced The Second Generation Mid Level Luxury Suv Model New Glc In The Market
బెంజ్ నుంచి న్యూ జీఎల్సీ
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్.. సెకండ్ జనరేషన్ మధ్యస్థాయి లగ్జరీ ఎస్యూవీ మాడల్ న్యూ జీఎల్‌సీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
హైదరాబాద్, ఆగస్టు 24: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్.. సెకండ్ జనరేషన్ మధ్యస్థాయి లగ్జరీ ఎస్యూవీ మాడల్ న్యూ జీఎల్‌సీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌లోని మహావీర్ మోటర్స్ షోరూం ఈ కార్యక్రమానికి వేదికైంది. ఈ కార్లు రెండు రకాల్లో లభించనుండగా.. హైదరాబాద్ ఎక్స్‌షోరూం ప్రకారం న్యూ జీఎల్సీ 300 ధర రూ.73.5 లక్షలు, జీఎల్సీ 220 డీ మాడల్ ధర రూ.74.5 లక్షలుగా ఉన్నాయి.
ఈ సందర్భంగా ఈ వాహనాలను బుకింగ్ చేసుకున్న తొలి ముగ్గురు కస్టమర్లకు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తాళాలను అందజేశారు. ప్రస్తుతం సంస్థ జీఎల్ఏ, జీఎల్సీ, జీఎల్ఈ, జీఎల్ఎస్, జీ-క్లాస్ మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది. 1998 నుంచి బెంజ్‌కు మహావీర్ మోటర్స్ భాగస్వామిగా వ్యవహరిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

