‘జీడీపీలో రత్నాలు, ఆభరణాల రంగం కీలకం’
దేశ ఆర్థిక ప్రగతి, ఉద్యోగ కల్పనల్లో రత్నాలు, ఆభరణాల రంగం కీలకపాత్ర పోషిస్తున్నదని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి (జీజేసీ) నిర్వహించిన ఓ కార్యక్రమంలో బుధవారం గడ్కరీ మాట్లాడుతూ..
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశ ఆర్థిక ప్రగతి, ఉద్యోగ కల్పనల్లో రత్నాలు, ఆభరణాల రంగం కీలకపాత్ర పోషిస్తున్నదని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి (జీజేసీ) నిర్వహించిన ఓ కార్యక్రమంలో బుధవారం గడ్కరీ మాట్లాడుతూ.. రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ నగల తయారీదారులు సమస్యల్ని ఎదుర్కొంటున్నారన్న ఆయన.. నగల డిజైన్లను మెరుగుపరిస్తే ప్రపంచ డైమండ్ జ్యుయెల్లరీ వాణిజ్యంలో ఆధిపత్యం చలాయించవచ్చని సూచించారు. ఇదిలావుంటే ఈ నెల 15 నుంచి 22 వరకు దేశవ్యాప్తంగా 300 నగరాల్లో జ్యుయెల్లరీ షాపింగ్ ఫెస్టివల్‌ను నిర్వహించబోతున్నట్టు జీజేసీ ప్రకటించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

