తగ్గిన ఎఫ్‌డీఐలు
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు క్రమంగా పడిపోతున్నాయి. మే నెలకుగాను 4.49 బిలియన్ డాలర్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయని రిజర్వుబ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వచ్చిన 8.84 బిలియన్ డాలర్లతో పోలిస్తే 49 శాతం తగ్గాయని పేర్కొంది.
ముంబై, జూన్ 10: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు క్రమంగా పడిపోతున్నాయి. మే నెలకుగాను 4.49 బిలియన్ డాలర్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయని రిజర్వుబ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వచ్చిన 8.84 బిలియన్ డాలర్లతో పోలిస్తే 49 శాతం తగ్గాయని పేర్కొంది.
ఈక్విటీల్లోకి ఎఫ్‌డీఐలు భారీగా పడిపోవడంతోపాటు రుణాలు, దేశీయ కంపెనీలకు గ్యారెంటీ సమస్యలు తలెత్తడం ఇందుకు కారణమని విశ్లేషించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

