అక్టోబర్ 7-12 మధ్య ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఈ-కామర్స్ దిగ్గజం ఫిప్కార్ట్ ఏటా నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్’ ఈవెంట్ను ఈ ఏడాది అక్టోబర్ 7 నుంచి 12 వరకు జరుపనుంది. ఈ మేరకు కంపెనీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. లక్షల సంఖ్యలో వినియోగదార్లు, విక్రయదార్లు, చిన్న వ్యాపారులు, కిరాణాలు, బ్రాండ్లు, ఈ-కామర్స్ భాగస్వాములు పాల్గొంటారని తెలిపింది. భారత్లో రూపుదిద్దుకున్న బ్రాండ్లకు ఈ ఏడాది బిగ్ బిలియన్ డేస్ ఈవెంట్లో పలు కొత్త అవకాశాలుంటాయని ఫ్లిప్కార్ట్ పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

