23 నుంచి ఎఫ్ఐఈవో ఆధ్వర్యంలో సదస్సు
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్(ఎఫ్ఐఈవో) ఆధ్వర్యంలో ఎగుమతుల్లో అవకాశాలు, ఎలా ప్రారంభించాలనే అనే అంశంపై ఈ నెల 23 నుంచి 24 వరకు హైదరాబాద్లో రెండు రోజుల పాటు ప్రత్యేకంగా సదస్సును నిర్వహించబోతున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 20 : ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్(ఎఫ్ఐఈవో) ఆధ్వర్యంలో ఎగుమతుల్లో అవకాశాలు, ఎలా ప్రారంభించాలనే అనే అంశంపై ఈ నెల 23 నుంచి 24 వరకు హైదరాబాద్లో రెండు రోజుల పాటు ప్రత్యేకంగా సదస్సును నిర్వహించబోతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో విజయం సాధించడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలతో పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, ఎగుమతిదారులు, వ్యాపార సంస్థలను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఎఫ్ఐఈవో వర్గాలు వెల్లడించారు.
ఈ సదస్సులో పాల్గొనేవారికి ఎగుమతి వ్యాపారం ఎలా ప్రారంభించడం, విధానాలు, డాక్యుమెంటేషన్, నిబంధనల పాటింపు, వాణిజ్య ఫైనాన్స్, జీఎస్టీ, ఎగుమతి ప్రోత్సాహకాలు, ఉత్పత్తి, మార్కెట్ ఎంపిక, విదేశీ కొనుగోలుదారులు గుర్తించడం, ఎఫ్టీఏలు, ఇటీవల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిణామాలు, క్రెడిట్ రిస్క్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే బ్యాంకింగ్ ప్రతినిధులు, ఈసీజీసీ, గ్లోబల్ మార్కెట్లోవున్న అవకాశాలపై కూడా చర్చించనున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

