హైదరాబాద్, ఏప్రిల్ 1: డాటా, టెక్నాలజీ విభాగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఎక్స్పీరియన్.. హైదరాబాద్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ను నెలకొల్పింది. 85 వేల చదరపు అడుగుల విస్థీర్ణంలో ఈ సెంటర్ను నెలకొల్పింది.
ఫిన్టెక్, ఇడెంటిటీ మేనేజ్మెంట్, క్లౌడ్ మైగ్రేషన్, ఏఐ, ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఆటోమేషన్ విభాగాలపై మరింత దృష్టి సారించడానికి వీలుపడనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.