16 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద
దలాల్‌స్ట్రీట్ పెట్టుబడిదారుల లాభాల పంటపండింది. 2022 లో మదుపరుల సంపద రూ.16.38 లక్షల కోట్ల మేర పెరిగింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 30: దలాల్‌స్ట్రీట్ పెట్టుబడిదారుల లాభాల పంటపండింది. 2022 లో మదుపరుల సంపద రూ.16.38 లక్షల కోట్ల మేర పెరిగింది. ప్రపంచ దేశాల్లో రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం, ద్రవ్యోల్బణ ఆందోళనలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
- రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 24న సెన్సెక్స్ 2,850 పాయింట్లు పతనం చెందింది.
- 2022 చివరి రోజు సెన్సెక్స్ 293.14 పాయింట్లు పతనం చెంది 60,840.74 వద్ద ముగిసింది.
- డిసెంబర్ 1న రికార్డు స్థాయి 63,583. 07 పాయింట్లను తచ్చాడగా..52 వారాల కనిష్ఠ స్థాయి జూన్ 17న 50,921.22 వద్దకు జారుకున్నది.
- మొత్తంగా ఈ ఏడాదిలో సెన్సెక్స్ 4.44 శాతం లేదా 2,586.92 పాయింట్లు బలపడగా, నిఫ్టీ 4.32 శాతం లేదా 751.25 పాయింట్లు లాభపడ్డాయి.
తరలిపోయిన విదేశీ పోర్ట్‌పోలియో పెట్టుబడులు
- 2022లో ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకున్న నిధులు(బి.డాలర్లలో)
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!


