ముంబై: సోమవారం సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. దీంతో విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్,హెచ్‌సీఎల్ టెక్,ఎల్అండ్టీ, మారుతీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..హెచ్‌యూఎల్, ఎంఅండ్ఎం, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్,టైటన్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. ఆసియా తోపాటు, అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలతో సూచీలు జోష్ లోనే కొనసాగుతున్నాయి.