ముంబై, జనవరి 9: దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రతీ వారం 5 రోజులు ట్రేడింగ్ అవుతాయన్నది తెలిసిందే. సెలవులు మినహా సాధారణంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ట్రేడింగ్ జరుగుతుంది.
రోజూ ఉదయం 9:15 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు స్టాక్స్ క్రయవిక్రయాలుంటాయి. అయితే అసలు మొదలయ్యేది ఉదయం 9 గంటలకేనన్న విషయం మీకు తెలుసా? మరి ఆ 15 నిమిషాలు ఏం జరుగుతుంది?