HomeBusinessDomestic Stock Markets Closed With Huge Gains On Monday
భారీ లాభాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 676 పాయింట్లు అందుకొని 81,273.75 వద్ద, నిఫ్టీ 245.65 పాయింట్లు ఎగబాకి 24,876.95 వద్ద స్థిరపడ్డాయి.
ముంబై, ఆగస్టు 18 : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 676 పాయింట్లు అందుకొని 81,273.75 వద్ద, నిఫ్టీ 245.65 పాయింట్లు ఎగబాకి 24,876.95 వద్ద స్థిరపడ్డాయి.