క్యూ1లో బ్యాంకింగ్ అదరహో
దేశీయ బ్యాంకులు ఆకర్షణీయ లాభాలను ప్రకటిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను శనివారం జోరును ప్రదర్శించాయి.
న్యూఢిల్లీ/ముంబై, జూలై 18: దేశీయ బ్యాంకులు ఆకర్షణీయ లాభాలను ప్రకటిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను శనివారం జోరును ప్రదర్శించాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాండలోన్ నికర లాభం రూ.19,060 కోట్లుగా ఉన్నది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.18,155 కోట్ల నికర లాభాన్ని అందుకున్నది. అయితే మొత్తం ఆదాయం మాత్రం గతంతో పోల్చితే ఈసారి రూ.99,200 కోట్ల నుంచి రూ.92,184 కోట్లకు పడిపోయింది. అయినప్పటికీ వడ్డీ ఆదాయం రూ.77.470 కోట్ల నుంచి రూ.79,363 కోట్లకు పెరిగింది.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

