ముంబై, డిసెంబర్ 15: ఎస్బీఐ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను మరింత విస్తృత పరచడంలో భాగంగా కొత్తగా యోనో 2.0ను ప్రారంభించింది. ఈ నూతన సేవలను బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నూతన సేవలను అందించడానికి కొత్తగా 10 వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్టు ప్రకటించారు.