స్మార్ట్ఫోన్లకు తగ్గుతున్న ఆదరణ
దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పడిపోతున్నది. సరఫరా వ్యవస్థలో నెలకొన్న ఇబ్బందులు, డిమాండ్ గణనీయంగా పడిపోవడంతో ఈ ఏడాది తొలి త్రైమాసికం(జనవరి-మార్చి మధ్యకాలంలో) స్మార్ట్ఫోన్ల విక్రయాలు మూడు శాతం తగ్గాయని కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పడిపోతున్నది. సరఫరా వ్యవస్థలో నెలకొన్న ఇబ్బందులు, డిమాండ్ గణనీయంగా పడిపోవడంతో ఈ ఏడాది తొలి త్రైమాసికం(జనవరి-మార్చి మధ్యకాలంలో) స్మార్ట్ఫోన్ల విక్రయాలు మూడు శాతం తగ్గాయని కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గడిచిన ఆరేండ్లలో ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయిలో పతనం చెందడం ఇదే తొలిసారని పేర్కొంది.
దేశీయ స్మార్ట్ఫోన్ల మార్కెట్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నదని, భవిష్యత్తులో ఇది ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. మొత్తంమీద ఈ ఏడాదిలో స్మార్ట్ఫోన్ల మార్కెట్ 10 శాతం పడిపోనున్నట్టు ఆయన అంచనావేస్తున్నారు. ద్రవ్యోల్బణ గణాంకాలు పెరుగుతుండటం, మరోవైపు చిప్‌ల కొరత అధికమవుతుండటం కూడా మరో కారణమన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

