Cyient DLM | సైయింట్ డీఎల్ఎం అదుర్స్.. స్టాక్స్ మార్కెట్లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన సైయింట్ డీఎల్ఎం.. లిస్టింగ్ రోజే భారీగా పెరిగిన షేర్ల ధర
Cyient DLM | దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సంస్థ సైయెంట్ డీఎల్ఎం లిమిటెడ్ ఎంట్రీ అదిరింది. లిస్టింగ్ రోజే సంస్థ షేర్ ధర 59 శాతం పెరిగింది. సోమవారం రూ.420.75 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో రూ.421.75 వద్ద స్థిరపడింది.
Cyient DLM | న్యూఢిల్లీ, జూలై 10: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సంస్థ సైయెంట్ డీఎల్ఎం లిమిటెడ్ ఎంట్రీ అదిరింది. లిస్టింగ్ రోజే సంస్థ షేర్ ధర 59 శాతం పెరిగింది. సోమవారం రూ.420.75 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో రూ.421.75 వద్ద స్థిరపడింది. ఇష్యూ ప్రైస్ రూ.265గానే ఉండటంతో ఒక్కరోజే అటు బీఎస్ఈలో 58.77 శాతం, ఇటు ఎన్ఎస్ఈలో 59.15 శాతం ఎగబాకినైట్టెంది.
బీఎస్ఈలో రూ.401, ఎన్ఎస్ఈలో రూ.403 దగ్గర సంస్థ షేర్ల ట్రేడింగ్ మొదలుకావడం గమనార్హం. మదుపరుల కొనుగోళ్ల మద్దతుతో ఆ తర్వాత కూడా ఇదే జోష్ కొనసాగింది. ఒకానొక దశలో బీఎస్ఈలో రూ.426.45 గరిష్ఠాన్ని నమోదు చేసింది. కాగా, కంపెనీ మార్కెట్ విలువ రూ.3,336.81 కోట్లను తాకింది. హైదరాబాద్‌కు చెందిన ఐటీ కంపెనీ సైయెంట్ అనుబంధ సంస్థే ఈ సైయెంట్ డీఎల్ఎం అన్న విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

