ఖర్చులు తగ్గించుకోండి.. బ్యాంకులు, బీమా సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచన
పొదుపు చర్యల్లో భాగంగా విదేశీ పర్యటనలను రద్దు చేసుకోవడంతోపాటు విద్యుత్ వాహనాలను వినియోగించుకోవాలని ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా, ఆర్థిక సేవల సంస్థ ప్రతినిధులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది.
న్యూఢిల్లీ, మే 18: పొదుపు చర్యల్లో భాగంగా విదేశీ పర్యటనలను రద్దు చేసుకోవడంతోపాటు విద్యుత్ వాహనాలను వినియోగించుకోవాలని ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా, ఆర్థిక సేవల సంస్థ ప్రతినిధులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రధాని మోదీ సూచనలకు అనుగుణంగా పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టాలని, ముఖ్యంగా విదేశీ పర్యటనలను రద్దు చేసుకోవడంతోపాటు దేశీయంగా తమ ప్రయాణాల్లో విద్యుత్ వాహనాలకు మొగ్గుచూపాలని జారీ చేసిన సర్క్యూలర్‌లో సూచించింది.
ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతోపాటు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్రభుత్వ బీమా సంస్థలు, ఆర్థికసేవల ఇనిస్టిట్యూషన్లు తమ ఖర్చులను నియంత్రించుకోవడంతోపాటు ఈవీల వాడకాన్ని వెంటనే అమలులోకి తీసుకురావాలని ఆదేశించింది. విదేశాలకు వెళ్లాలనుకునే చైర్పర్సన్లు, ఎండీ, సీఈవో, డైరెక్టర్లు తమ పర్యటనలు వాయిదావేసుకొని, కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ కావాలని సూచించింది. అలాగే ప్రస్తుతం వినియోగిస్తున్న పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఈవీలకు ప్రాధాన్యతనివ్వాలని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

