హైదరాబాద్, మే 15: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్..తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఆజాద్ ఇంజినీరింగ్ సంస్థలో పెట్టుబడిపెట్టారు.
క్లీన్ ఎనర్జీ, ఏరోస్పెస్, డిఫెన్స్, ఆయిల్అండ్ గ్యాస్ విభాగాల్లో ఇంజినీరింగ్, టెక్నాలజీ సొల్యుషన్స్ సేవలు అందిస్తున్న ఆజాద్‌లో ఎంతమేర పెట్టుబడులు పెట్టిన వివరాలు మాత్రం సంస్థ వెల్లడించలేదు.