బైట్‌డ్యాన్స్‌కు మరో షాక్

బ్యాంక్ ఖాతాలు నిలిపివేసిన భారత్
పన్నుల ఎగవేతకు పాల్పడటమే కారణం
న్యూఢిల్లీ, మార్చి 30: చైనా సంస్థ ‘బైట్‌డ్యాన్స్’కు భారత్‌లో మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు బైట్‌డ్యాన్స్‌పై అభియోగాలు రావడంతో సిటీబ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ఆ సంస్థకు చెందిన ఖాతాలను అధికారులు స్తంభింపజేశారు. దీంతో తమ కార్యకలాపాలకు విఘాతం తీవ్ర కలుగుతుందని బెంబేలెత్తుతున్న బైట్‌డ్యాన్స్.. అధికారుల ఉత్తర్వును రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరినట్లు తెలుస్తున్నది. భారత్-చైనా సరిహద్దు వద్ద సైనిక సంఘర్షణ నేపథ్యంలో బైట్‌డ్యాన్స్‌కు చెందిన ప్రముఖ వీడియో యాప్ ‘టిక్ టాక్’పై కేంద్ర ప్రభుత్వం గతేడాది నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆ నిషేధాన్ని అలాగే కొనసాగించాలని నరేంద్ర మోదీ సర్కార్ నిర్ణయించడంతో బైట్‌డ్యాన్స్ భారత్‌లో తమ సిబ్బంది సంఖ్యను గణనీయంగా తగ్గించింది. అయినా ఇప్పటికీ భారత్‌లో బైట్‌డ్యాన్స్ ఉద్యోగులు దాదాపు 1,300 ఉన్నారు. వీరిలో చాలా మంది బైట్‌డ్యాన్స్ విదేశీ వ్యాపార కార్యకలాపాలకు సేవలు అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- నిర్మాణ కార్మికులకు ఉచితంగా వ్యాక్సిన్
- సూయజ్ బ్లాకేడ్: 54 బిలియన్ల డాలర్ల నష్టం!
- కరీంనగర్‌కు కల్యాణ్ జ్యూవెల్లరీ
- హోండా నుంచి మరో ప్రీమియం బైక్
- ఆటో డెబిట్ చెల్లింపులకు విఘాతం!
- తులం 42,000?
- రేపటి నుంచి కొత్త ఐటీ రూల్స్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

