నిర్మాణ కార్మికులకు ఉచితంగా వ్యాక్సిన్

క్రెడాయ్ కొత్త ప్రెసిడెంట్ పటోడియా ప్రకటన
ముంబై, మార్చి 30: రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమాఖ్య క్రెడాయ్ (కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) కొత్త నేషనల్ ప్రెసిడెంట్‌గా కోల్‌కతాకు చెందిన యూనీమార్క్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ హర్షవర్ధన్ పటోడియా ఎంపికయ్యారు. ఏప్రిల్ 1 నుంచి రెండేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని క్రెడాయ్ మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం నేషనల్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న సతీశ్ మగర్ పదవీ కాలం బుధవారం (మార్చి 31)తో ముగుస్తుందని, దీంతో ఆయన ఇకపై క్రెడాయ్ నేషనల్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని తెలిపింది. ఇదిలావుంటే, దేశవ్యాప్తంగా క్రెడాయ్‌లో సభ్యులుగా ఉన్న రియల్ ఎస్టేట్ డెవలపర్ల సైట్లలోని నిర్మాణ కార్మికులకు ఉచితంగా కొవిడ్-19 టీకా పంపిణీ చేయనున్నట్లు పటోడియా తన తొలి ప్రసంగంలో ప్రకటించారు. దీంతో దాదాపు 2.5 కోట్ల మంది నిర్మాణ కార్మికులకు లబ్ధి చేకూరుతుందని క్రెడాయ్ పేర్కొన్నది.
ఇవి కూడా చదవండి:
- బైట్‌డ్యాన్స్‌కు మరో షాక్
- సూయజ్ బ్లాకేడ్: 54 బిలియన్ల డాలర్ల నష్టం!
- కరీంనగర్‌కు కల్యాణ్ జ్యూవెల్లరీ
- హోండా నుంచి మరో ప్రీమియం బైక్
- ఆటో డెబిట్ చెల్లింపులకు విఘాతం!
- తులం 42,000?
- రేపటి నుంచి కొత్త ఐటీ రూల్స్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

