రేపటి నుంచి కొత్త ఐటీ రూల్స్

బుధవారంతో ఈ 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్నది. గురువారం నుంచి 2021-22 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతున్నది. దీంతో ఆదాయ పన్ను (ఐటీ) నిబంధనలూ మారబోతున్నాయి. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన మేరకు ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఆ మార్పులేమిటో ఒక్కసారి పరిశీలిస్తే..
- ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)కు ఉద్యోగి వార్షిక విరాళం రూ.2.5 లక్షలు దాటితే ఆపై విరాళాల నుంచి పొందే వడ్డీ ఆదాయానికి పన్ను చెల్లించాల్సిందే.
- మరింత మంది ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)లను దాఖలు చేసేలా టీడీఎస్ లేదా టీసీఎస్‌లు పెరుగుతున్నాయి.
- ఐటీఆర్‌లో ఇకపై లిస్టెడ్ సెక్యూరిటీల అమ్మకంపై పొందిన మూలధన లాభం, బ్యాంక్ లేదా పోస్టాఫీస్ నుంచి అందుకున్న డివిడెండ్, వడ్డీ ఆదాయాలనూ పేర్కొనాలి.
- 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీఆర్ దాఖలుకు ఈ మార్చి 31 ఆఖరు తేదీ. ఆ తర్వాత ఆలస్య రుసుము చెల్లించాలి. ఐటీఆర్ సవరణకూ ఇదే చివరి తేదీ.
ఇవి కూడా చదవండి:
- నిర్మాణ కార్మికులకు ఉచితంగా వ్యాక్సిన్
- బైట్‌డ్యాన్స్‌కు మరో షాక్
- సూయజ్ బ్లాకేడ్: 54 బిలియన్ల డాలర్ల నష్టం!
- కరీంనగర్‌కు కల్యాణ్ జ్యూవెల్లరీ
- హోండా నుంచి మరో ప్రీమియం బైక్
- ఆటో డెబిట్ చెల్లింపులకు విఘాతం!
- తులం 42,000?
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

