బీపీసీఎల్‌తో టాటా ప్యాసింజర్ జట్టు
దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్)తో టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ జట్టుకట్టింది.
ముంబై, డిసెంబర్ 9: దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్)తో టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ జట్టుకట్టింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో దేశీయంగా 7 వేల చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నాయి. దేశీయ రోడ్లపై టాటాకు చెందిన 1.15 లక్షల ఈవీ వాహనాలు తిరుగుతుండుటంతో వీటికి చార్జింగ్ సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో బీపీసీఎల్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా బీపీసీఎల్‌కు ఉన్న 21 వేల పెట్రోల్ బంకుల్లో మూడోవంతు 7 వేల స్టేషన్లలో చార్జింగ్ సదుపాయాలను వచ్చే ఏడాదిలోగా అందుబాటులోకి రానున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bpcl
- ev charging stations
- tata
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

