ప్రారంభ ధర రూ.93.5 లక్షలు న్యూఢిల్లీ, జూలై 14: బీఎండబ్ల్యూ.. తమ ఎస్యూవీ ఎక్స్5 నూతన వెర్షన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్ల లో పరిచయమైన ఈ కారు ప్రారంభ ధర రూ.93.5 లక్షలు. కేవలం 5.4 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని ఇది అందుకోనున్నది.