బీహెచ్ఈఎల్కు రూ 2,500 కోట్ల ఆర్డర్
విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన భెల్ మరో భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. నైజీరియా నుంచి ఎనిమిది గ్యాస్ టర్బైన్ జనరేటర్ల ప్రతిష్ఠాత్మక ఆర్డర్ లభించిందని, దీని విలువ రూ.2,500 కోట్ల స్థాయిలో ఉంటుందని కంపెనీ ఈడీ శ్రీనివాసరావు తెలిపారు.
రామచంద్రాపురం, జూలై 30: విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన భెల్ మరో భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. నైజీరియా నుంచి ఎనిమిది గ్యాస్ టర్బైన్ జనరేటర్ల ప్రతిష్ఠాత్మక ఆర్డర్ లభించిందని, దీని విలువ రూ.2,500 కోట్ల స్థాయిలో ఉంటుందని కంపెనీ ఈడీ శ్రీనివాసరావు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన పోటీ మధ్య ఈ ఆర్డర్ దక్కించుకోవడం సంతోషంగా ఉన్నదన్నారు.
ఈ ఆర్డర్లో భాగంగా ఎనిమిది గ్యాస్ టర్బైన్ జనరేటర్ రూపకల్పన, తయారీ, సరఫరాతోపాటు ప్రాజెక్టు కార్యకలాపాలు నిర్వహించాల్సివుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ జనరేటర్ పరికరాలను హైదరాబాద్‌తోపాటు బెంగళూరులో ఉన్న ప్లాంట్‌లో తయారు చేస్తున్నట్టు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

