బీవోబీ 35,715 కోట్ల రైటాఫ్
బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కూడా భారీ స్థాయిలో రుణాలను రైటాఫ్ చేసింది. గడిచిన ఆరేండ్లకాలంలో రూ.35 వేల కోట్లకు పైగా రుణాలను తన ఖాతాల నుంచి తొలగించినట్టు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. రూ.100 కోట్లకు పైగా రుణాలను తీసుకొని ఎగ్గొట్టిన వారీ ఖాతాలను 2020-21 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు రూ.35,715 కోట్ల రుణాలను రైటాఫ్ చేసింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 20: బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కూడా భారీ స్థాయిలో రుణాలను రైటాఫ్ చేసింది. గడిచిన ఆరేండ్లకాలంలో రూ.35 వేల కోట్లకు పైగా రుణాలను తన ఖాతాల నుంచి తొలగించినట్టు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. రూ.100 కోట్లకు పైగా రుణాలను తీసుకొని ఎగ్గొట్టిన వారీ ఖాతాలను 2020-21 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు రూ.35,715 కోట్ల రుణాలను రైటాఫ్ చేసింది. ఈ రైటాఫ్ చేసిన రుణాల్లో 28 శాతానికి సమానమైన రూ.9,946 కోట్ల రుణాలను రికవరి చేయడం విశేషం. అయితే, ఆర్టీఐ చట్టం కింద మినహాయింపులను ఉటంకిస్తూ, సాంకేతికంగా రద్దు చేయబడిన ఖాతాలు పరిష్కరించబడిన పెద్ద రుణగ్రహీతల పేర్లను వెల్లడించడానికి బీవోబీ మరోసారి నిరాకరించింది. వీటిలో 2020-21లో అత్యధికంగా రూ.11,916 కోట్ల రుణాలను రైటాఫ్ చేసిన బ్యాంక్.. 2021-22లో రూ.11,261 కోట్లను ఖాతాల నుంచి తొలగించినట్టు ఆర్టీఐ ప్రశ్నకు బీవోబీ వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

