ఐపీవోకి ఆజాద్ ఇంజినీరింగ్.. సెబీకి దరఖాస్తు చేసుకున్న హైదరాబాదీ సంస్థ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న ఆజా ఇంజినీరింగ్ లిమిటెడ్..ఐపీవోకి రాబోతున్నది. ఇందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. రూ.740 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి సెబీకి డ్రాఫ్ట్ పేపర్‌ను సమర్పించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 30: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న ఆజా ఇంజినీరింగ్ లిమిటెడ్..ఐపీవోకి రాబోతున్నది. ఇందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. రూ.740 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి సెబీకి డ్రాఫ్ట్ పేపర్‌ను సమర్పించింది. దీంట్లో తాజా షేర్లను జారీచేయడంతో రూ.240 కోట్ల వరకు, అలాగే ప్రమోటర్టు, పెట్టుబడిదారుల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించడం ద్వారా మరో రూ.500 కోట్లను సేకరించాలనుకుంటున్నది.
ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించనున్న ఈక్విటీ షేర్లతో ప్రమోటర్ రాకేశ్ చోప్డార్కు రూ.170 కోట్ల నిధులు సమకూరనుండగా..అలాగే పిరమల్ స్ట్రక్చర్డ్ క్రెడిట్ ఆపర్చన్యూటిస్ ఫండ్‌కు రూ.280 కోట్లు, డీఎంఐ ఫైనాన్స్‌కు రూ.50 కోట్లు రానున్నాయి. ప్రస్తుతం సంస్థ ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్, కాంప్లెక్స్, క్షిపణులు, లైఫ్-క్రిటికల్ విడిభాగాలను హైదరాబాద్‌లో ఉన్న యూనిట్లోనే సంస్థ తయారు చేస్తున్నది. 2020 ఆర్థిక సంవత్సరంలో రూ.124 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం..గడిచిన ఏడాదికిగాను రూ.251.7 కోట్లకు చేరుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Azad Engineering
- DRHP
- Hyderabad
- ipo
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

