రూ.100 కోట్లతో ఇన్నోవేషన్ పార్క్
యాక్సిస్ బ్యాంక్..బిట్స్ పిలానీతో జట్టుకట్టింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఇన్నోవేషన్ పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. బ్యాంక్ అందించే రూ.100 కోట్ల సీఎస్ఆర్ నిధుల గ్రాంట్‌తో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నది.
- హైదరాబాద్‌లో తెస్తున్న బిట్స్ పిలానీ, యాక్సిస్ బ్యాంక్
హైదరాబాద్, జూన్ 17: యాక్సిస్ బ్యాంక్..బిట్స్ పిలానీతో జట్టుకట్టింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఇన్నోవేషన్ పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. బ్యాంక్ అందించే రూ.100 కోట్ల సీఎస్ఆర్ నిధుల గ్రాంట్‌తో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నది.
పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, సరికొత్త ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి సమగ్ర నివేదికను ఏర్పాటు చేయడంతో దేశంలో డీప్‌టెక్, ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడానికి దోహదపడనున్నదని పేర్కొంది. అలాగే లైఫ్సెన్స్, బయోఫార్మా, ఆరోగ్య సంరక్షణ, వైద్య పరికరాలు వంటి రంగాలపై ప్రధానంగా దృష్టి సారించే ఈ ఇన్నోవేషన్ పార్క్.. సామన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో కూడిన వైద్య పరిష్కారాలను అందించే లక్ష్యంతో పనిచేయనున్నది. 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబోతున్నట్టు ప్రకటించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

