టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్ మహంతి
తెలంగాణ స్టాండర్ట్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (జీటీ సేఫ్) కమిషనర్‌గా అవినాశ్ మహంతి సోమవారం వెంగళరావునగర్‌లోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో టీజీ సేఫ్ తొలి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.
సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టాండర్ట్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (జీటీ సేఫ్) కమిషనర్‌గా అవినాశ్ మహంతి సోమవారం వెంగళరావునగర్‌లోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో టీజీ సేఫ్ తొలి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆహార, ఔషధాల నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగు పర్చడానికి ప్రభుత్వం ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగాలను విలీనం చేసి, కొత్తగా టీజీ సేఫ్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. అయితే మొన్నటి వరకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా ఉన్న మహంతి ఇక నుంచి టీజీ సేఫ్ కమిషనర్‌గా వ్యవహరించనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
Masooda | ఏ హర్రర్ సినిమా వచ్చినా ‘మసూద’తోనే పోలిక.. తిరువీర్ బ్లాక్‌బస్టర్ మూవీ మరోసారి ట్రెండింగ్‌లో!
Mulugu | ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్!
Fake Police | పోలీసు అధికారిగా నటిస్తూ కిడ్నాప్‌లు, దోపిడీలు.. రెండు సార్లు జైలుకు వెళ్లినా మారని తీరు
Rajeev Kanakala | భార్య సుమ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల.. వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

