హైదరాబాద్, డిసెంబర్ 5: అరబిందో ఫార్మాకు చెందిన క్యాన్సర్ వ్యాధిని నియంత్రించే జనరిక్ ఔషధానికి అమెరికా నియంత్రణ మండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కంపెనీకి చెందిన అనుబంధ సంస్థయైన యుగియా ఫార్మా తయారు చేఇంది పాజోపానిబ్ ట్యాబ్లెట్ అమెరికా మార్కెట్లో విడుదల చేయడానికి లైన్‌క్లియర్ అయింది.
దీంతో ఈ ఔషధం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నాటికి అక్కడి మార్కెట్లోకి విడుదల చేయబోతున్నది.