న్యూఢిల్లీ, జూన్ 23: యాంటీ-క్యాన్సర్ ఔషధం అభివృద్ధి, మార్కెటింగ్ కోసం మెడిసిన్స్ పేటెంట్ పూల్ (ఎంపీపీ)తో అరబిందో ఫార్మా చేతులు కలిపింది.
ఎంపీపీతో తమ అనుబంధ సంస్థ యుగియా ఫార్మా స్పెషాలిటీస్ లిమిటెడ్ ఓ స్వచ్చంధ సబ్-లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు శుక్రవారం అరబిందో తెలిపింది.