న్యూఢిల్లీ, మే 23: అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో..విమానాల్లో బిజినెస్ క్లాస్ సీట్లను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నది.
ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌తో ఈ ఏడాది చివరినాటికి ఈ బిజినెస్ క్లాస్ సీట్లు అందుబాటులోకి తేనున్నట్లు కంపెనీ సీఈవో పీటర్ ఎల్బర్స్ తెలిపారు.