న్యూఢిల్లీ, మార్చి 12: ఎయిర్ ఇండియా ప్రీమియం క్లాస్ వినియోగదారులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ ఆఫర్ కింద ప్రారంభ విమాన టికెట్ ధరను రూ.599గా నిర్ణయించింది. స్వల్పకాలం మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ప్రత్యేక ఆఫర్ దేశీయంగా 39 రూట్లలో నడుస్తున్న విమానాలకు వర్తించనున్నది.