ఫీక్కీ లేడీస్‌తో ఏఐజీ హాస్పిటల్స్ ఒప్పందం
మహిళలకు సంబంధించిన వివిధ ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంపొందించేందుకు ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) కలిసి ఒక సమగ్ర అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఏఐజీ హాస్పిటల్స్ తెలిపింది.
- మహిళా ఆరోగ్య సమస్యలపై అవగాహనా కార్యక్రమం
హైదరాబాద్, అక్టోబర్ 20: మహిళలకు సంబంధించిన వివిధ ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంపొందించేందుకు ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) కలిసి ఒక సమగ్ర అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఏఐజీ హాస్పిటల్స్ తెలిపింది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు తొలిదశలోనే స్క్రీనింగ్ ప్రాధాన్యతను మహిళలకు తెలియపరుస్తామని పేర్కొంది.
ఈ సందర్భంగా తమ హాస్పిటల్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ నుంచి మహిళా వైద్యులు, ఎఫ్ఎల్వో లీడర్స్‌తో ఒక చర్చాగోష్ఠి నిర్వహించినట్టు ఏఐసీ వెల్లడించింది. ప్రపంచ ప్రమాణాలతో ఆరోగ్య సంరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని, ఫిక్కీ ఎఫ్ఎల్వోతో భాగస్వామ్యం ద్వారా విస్త్రతస్థాయిలో ప్రజలకు చేరువ కావాలన్నది, మహిళల ఆరోగ్య సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది తమ లక్ష్యమని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి వివరించారు. బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వ్యాధుల పట్ల దేశవ్యాప్తంగా మహిళలకు అవగాహన కల్పించడంలో ఏఐసీ హాస్పిటల్స్‌తో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు ఫీక్కీ ఎఫ్ఎల్వో చైర్పర్సన్ రీతు షా తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

