హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌పై దర్యాప్తు చేయాలి: ఏఐబీఈఏ
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి అటాను చక్రవర్తి అనూహ్యంగా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ బ్యాంక్ వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టాలని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు తాజాగా లేఖ రాసింది.
ముంబై, ఏప్రిల్ 2: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి అటాను చక్రవర్తి అనూహ్యంగా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ బ్యాంక్ వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టాలని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు తాజాగా లేఖ రాసింది.బ్యాంక్ ఖాతాదారు లు, వాటాదారులు అపనమ్మకంతో ఉన్నారంటూ మంత్రి జోక్యాన్ని ఏఐబీఈఏ కోరింది.
తన నైతికతకు, విలువలకు వ్యతిరేకంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నడుస్తున్నదంటూ చక్రవర్తి తప్పుకొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

