Adani Power | గౌతం అదానీ మరో రికార్డు.. రూ.లక్ష కోట్లు దాటిన అదానీ పవర్ ఎంక్యాప్..!
Adani Power | అదానీ గ్రూప్సంస్థలో ఆరో సంస్థ అదానీ పవర్ మార్కెట్ కాపిటల్ సోమవారం రూ. లక్ష కోట్ల మార్క్‌ను దాటేసింది.
Adani Power | మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడబెట్టడంలో గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ సంస్థలు జోరు మీదున్నాయి. అదానీ గ్రూప్‌లో ఆరో సంస్థ అదానీ పవర్ రూ. లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటల్ మైలు రాయి దాటిన ఆరో కంపెనీగా నిలిచింది. సోమవారం ట్రేడింగ్‌లో అదానీ పవర్ షేర్ విలువ ఆల్‌టైం రికార్డు స్థాయిలో రూ.272 పలికింది.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లో సోమవారం మధ్యాహ్నం ట్రేడింగ్ సమయంలో అదానీ పవర్ స్టాక్ ఐదు శాతం పుంజుకుని రూ.272.15లకు చేరుకున్నది. దీంతో ఈ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,04, 966.59 కోట్ల మైలురాయిని దాటేసింది. గత ఎనిమిది నెలల్లో అదానీ పవర్ స్క్రిప్ట్ దాదాపు 290 శాతం పెరిగింది.
అంతకుముందు గతేడాది ఆగస్టు 24వ తేదీన 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. గత నెల రోజులుగా అదానీ పవర్ షేర్లు 100 శాతానికి పైగా లాభ పడ్డాయి. అంతకుముందు అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్సిమిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ సంస్థలు రూ.లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటల్ మార్క్‌ను చేరుకున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

